26) ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీకి ఈ క్రింది ఏ దేశం ” Grand Cross of the order of Honour” గౌరవాన్ని ఇచ్చింది ?
A) ఫ్రాన్స్
B) గ్రీస్
C) ఫిజే
D) UK
27) ఏ సంవత్సరం లోపు బోధకాలు వ్యాధి (Lymphatic filariasis) వ్యాధిని నిర్మూలించాలన్నది భారత ప్రభుత్వ లక్ష్యం ?
A) 2027
B) 2030
C) 2028
D) 2025
28) “బ్రిక్స్ సమ్మిట్ -2023 ” ఎక్కడ జరిగింది ?
A) మాస్కో
B) షాంగై
C) రియోడిజనీరో
D) జోహాన్నెస్ బర్గ్
29) ఇండియాలో మొట్టమొదటి హైడ్రోజన్ బస్ ఎక్కడ ప్రారంభించారు?
A) అహ్మదాబాద్
B) హైదరాబాద్
C) ఇండోర్
D) లేహ్ (లడక్)
30) ABDM ( ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్) యొక్క మైక్రోసైట్ ని దేశంలో మొదటిసారిగా ఏ రాష్ట్రం ప్రారంభించింది?
A) గోవా
B) MP
C) తెలంగాణ
D) మిజోరాం
Good