31) “ప్రధానమంత్రి భారతీయ జన ఔషధీ కేంద్ర” (PMBJAK) పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
A) 2009
B) 2008
C) 2014
D) 2015
32) Khulda (కుల్దా) వైల్డ్ లైఫ్ శాంక్చుయారి ఎక్కడ ఉంది?
A) ఒడిషా
B) మహారాష్ట్ర
C) అస్సాం
D) కేరళ
33) ఇండియాలో మొట్టమొదటి UAS డ్రోన్స్ కామన్ టెస్టింగ్ సెంటర్ ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
A) ఎలహంక
B) కాంచీపురం
C) హైదరాబాద్
D) వడోదర
34) SIDBI -“Small Industries Development Bank of India” ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
A) 1990
B) 1992
C) 1991
D) 1993
35) ఇటీవల యునెస్కో ఈ క్రింది ఏ నగరాన్ని ప్రమాదంలో ఉన్న వరల్డ్ హెరిటేజ్ సెంటర్ గా ప్రకటించింది?
A) వారణాశి
B) వెనిస్
C) గ్రీస్
D) ఇస్తాంబుల్
Good