41) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. ఇంటర్నేషనల్ యూత్ డే (IYD) ని ప్రతి సంవత్సరం Aug, 12 th లో జరుపుతారు
2. 2023 థీమ్: Green Skill for youth: towards a sustainable world.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఏది కాదు
42) ఇటీవల ఆస్కార్ అవార్డ్ లలో సెమీఫైనల్ లిస్ట్ లోకి చేరిన ఇండియన్ మూవీ పేరేంటి?
A) FARZI
B) MASTANI
C) Champaran Mutton
D) PATAN
43) ఇటీవల ఫాక్స్ కాన్ సంస్థ 1600 కోట్ల పెట్టుబడితో ఏ రాష్ట్రంలో “Electronics Components – manufacturing facility” ని ఏర్పాటు చేయనుంది ?
A) తెలంగాణ
B) తమిళనాడు
C) గుజరాత్
D) కర్ణాటక
44) “World Rice Price Index” ని ఏ సంస్థ విడుదల చేస్తుంది ?
A) IRRI
B) UNEP
C) WTO
D) FAO
45) NGT – నేషనల్ గ్రీన్ ట్రిపినల్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇది ఒక చట్టబద్ధేతర, రాజ్యాంగ సంస్థ
2. దీనిని NGT Act, 2010 ద్వారా ఏర్పాటు చేశారు 3. ఇటీవల NGT చైర్ పర్సన్ గా ప్రకాష్ శ్రీ వాస్తవ నియమాకమయ్యారు
A) 1, 2
B) 2, 3
C) 1, 3
D) All
Good