Current Affairs Telugu August 2024 For All Competitive Exams

46) ఇటీవల Google CEO సుందర్ పిచాయ్ కి ఈ క్రింది ఏ సంస్థ గౌరవ డాక్టరేట్ ఇచ్చింది ?

A) IIT – మద్రాస్
B) IIT – కాన్పూర్
C) IIT – ఖరగ్ పూర్
D) IIT – ఢిల్లీ

View Answer
C) IIT – ఖరగ్ పూర్

47) ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గాంధారి ఖిల్లా, శివ్వారం శాంక్చుయరీలను పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపింది .అయితే ఇవి ఏ జిల్లాలో ఉన్నాయి ?

A) ఆదిలాబాద్
B) నిర్మల్
C) మంచిర్యాల
D) వరంగల్

View Answer
C) మంచిర్యాల

48) ఈ క్రింది వానిలోసరైనదిఏది?
(1).కేంద్ర ప్రభుత్వం ఇటీవలAI ఆధారిత నేషనల్ పెస్ట్ సర్వైలైన్స్ సిస్టమ్(NPSS)ని ప్రారంభించింది.
(2).ఇది దేశవ్యాప్తంగా రైతులకుసకాలంలోతెగులు నిర్వహణ సలహాలను అందించడానికి వ్యవసాయం మరియురైతులసంక్షేమమంత్రిత్వశాఖ ప్రారంభించినడిజిటల్ సిస్టం.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

49) GI ప్రొడక్ట్ అయిన ” Eri Silk” ఇటీవల ప్రతిష్టాత్మక Oeko – Tex సర్టిఫికేషన్ ను పొందింది. కాగా Eri Silk ఏ రాష్ట్రానికి చెందినది ?

A) అస్సాం
B) ఒడిశా
C) కర్ణాటక
D) తమిళనాడు

View Answer
A) అస్సాం

50) ఇటీవల ‘ Kaanu ‘పేరుతో సౌత్ ఇండియన్ ఆదివాసీ నాలెడ్జ్ సెంటర్ ని BR హిల్స్ లోని ట్రైబల్ హెల్త్ రిసోర్స్ సెంటర్ (THRC) లో ప్రారంభించబడుతుంది. కాగా BR హిల్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి ?

A) తెలంగాణ
B) కర్ణాటక
C) కేరళ
D) తమిళనాడు

View Answer
B) కర్ణాటక

Spread the love

Leave a Comment

Solve : *
18 − 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!