Current Affairs Telugu August 2024 For All Competitive Exams

51) Zn – ionబ్యాటరీ టెక్నాలజీగురించిక్రిందివానిలో సరైనదిఏది ?
(1).దీనినిఇండియాJNCASR, హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (HZL)సంస్థలుఅభివృద్ధి చేయనున్నాయి.
(2).లిథియం-అయాన్ బ్యాటరీలతో పోల్చితేతక్కువ ఖర్చు,ఎక్కువ సామర్థ్యంగలవి.
(3).జింక్ అయాన్ బ్యాటరీలుపర్యావరణ అనుకూలమైనవి

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

52) కృష్ణ రాజ సాగర్ డ్యాం ఏ నదిపై ఉన్నది ?

A) కృష్ణ నది
B) శరావతి నాది
C) పెన్నా నది
D) కావేరి నది

View Answer
D) కావేరి నది

53) ప్రపంచంలో Molten థోరియా స్టాల్ తో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ని నిర్మించిన తొలిదేశం ఏది ?

A) జపాన్
B) రష్యా
C) ఇజ్రాయెల్
D) చైనా

View Answer
D) చైనా

54) ఇటీవల ఈ క్రింది ఏ దేశంలో ప్రపంచంలో అత్యంత పురాతన క్యాలెండర్ ని గుర్తించారు ?

A) టర్కీ
B) ఈజిప్ట్
C) చైనా
D) ఇటలీ

View Answer
A) టర్కీ

55) ఇటీవల యువ పారిశ్రామికవేత్తలని ప్రోత్సహించేందుకు ” MYUVA ” అనే ప్రోగ్రాం ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) మధ్యప్రదేశ్
B) ఉత్తరప్రదేశ్
C) కర్ణాటక
D) మహారాష్ట్ర

View Answer
B) ఉత్తరప్రదేశ్

Spread the love

Leave a Comment

Solve : *
14 × 29 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!