56) ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ( ECI) ప్రకారం ప్రస్తుతం 2024లో పార్లమెంట్ మహిళా MP ల శాతం ఎంత ?
A) 13.6%
B) 16.5%
C) 17.1%
D) 10.2%
57) ఇటీవల నర్మదా నది పరివాహక ప్రాంతం పరిశోధనకి “cNARMADA ” సెంటర్ ని ఈ క్రింది ఏ సంస్థలో ఏర్పాటు చేశాయి ?
A) IIT గాంధీనగర్ & IIT ఇండోర్
B) IIT కాన్పూర్ & IIT రూర్కి
C) IIT మద్రాస్ & IIT బాంబే
D) IIT మండి & IIT గాంధీనగర్
58) సాయుధ దళాల కోసం “ఎంబెడెడ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) గ్లోబల్ పొజిషన్ సిస్టం (GPS) తో కూడిన రియల్ టైం ట్రాకింగ్ షూలను” ఏ సంస్థ అభివృద్ధి చేసింది ?
A) IIT – మద్రాస్
B) IIT – ఇండోర్
C) IIT – గౌహతి
D) IIT – డిల్లీ
59) “Prerana ” ప్రోగ్రాం గురించి క్రింది వానిలో సరైనది ఏది?
(1).దీనిని 2024 జనవరి లో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రారంభించింది.
(2).విద్యా వ్యవస్థలో భారత తాత్వికత, భారత విలువలని జోడించడం కోసం దీనిని NEP – 2020లో భాగంగా ప్రారంభించారు.
A) 1మాత్రమే
B) 2మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
60) ఆహారంలో కల్తీ అవుతున్న మైక్రో ప్లాస్టిక్ నియంత్రణ కోసం ఈ క్రింది ఏ సంస్థ ఇటీవల కొత్త ప్రాజెక్టుని ప్రారంభించింది ?
A) CCMB – హైదరాబాద్
B) AIIMS – న్యూఢిల్లీ
C) NIN – హైదరాబాద్
D) FSSAI – న్యూఢిల్లీ