61) “e – Sankhyaki పోర్టల్ ” ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ?
A) మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
B) మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్
C) మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ
D) మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్
62) భారత్ జీరో ఎమిషన్ ట్రక్కింగ్ పాలసి ( ZET) గురించి క్రింది వానిలో సరైనది ఏది?
(1).దీనిని ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ( PSA) నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.
(2).2050 లోపు 100% జోరో ఎమిషన్ ట్రక్స్ లక్ష్యాన్ని సాధించాలన్నది ఈ పాలసీ యొక్క లక్ష్యం.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
63) ఇటీవల మంకీ పాక్స్ ( Mpox) నిర్ధారణ పరీక్ష కోసం తొలి దేశీయ ” RT – PCR (ErbaMDx MonkeyPox RT – PCR) కిట్ ని ఏ సంస్థ రూపొందించింది ?
A) ఆంధ్రప్రదేశ్ మెడ్ టెక్ జోన్ (AMTZ)
B) ట్రాన్సాసియా డయాగ్నొస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్
C) భారత్ బయోటెక్
D) ఎ మరియు బి
64) ఇటీవల చక్కెర గాఢత ( Brix)ని గుర్తించే మైక్రోతరంగా ఆధారిత టెక్నాలజీని ఈ క్రింది ఏ సంస్థ అభివృద్ధి చేసి ఇతర సంస్థలకు ట్రాన్స్ఫర్ చేసింది ?
A) SAMEER – ముంబాయి
B) IIT మద్రాస్
C) IISc – బెంగళూరు
D) IIM – నోయిడా
65) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).ఒలంపిక్స్ 2024 లో నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ గెలిచారు.
(2).జావలిన్ త్రో లో గోల్డ్ మెడల్ గెలిచినది అర్షద్ నదీమ్ (పాకిస్తాన్)
A) 1మాత్రమే
B) 2మాత్రమే
C) 1,2
D) ఏది కాదు