Current Affairs Telugu August 2024 For All Competitive Exams

66) పసిఫిక్ ఆసియా ట్రావెల్ అసోసియేషన్ ( PATA) ” గోల్డ్ అవార్డ్ 2024″ ని ఈ క్రింది ఏ రాష్ట్రానికి ఇచ్చింది ?

A) ఒడిశా
B) కేరళ
C) తెలంగాణ
D) ఆంధ్ర ప్రదేశ్

View Answer
B) కేరళ

67) మోదీస్ గవర్నెన్స్ ట్రయాంఫ్: రీషేపింగ్ ఇండియాస్ పాత్ టు ప్రాస్పిరిటి పుస్తక రచయిత ఎవరు ?

A) తరుణ్ చుగ్
B) శ్రీధరన్ పిళ్ళై
C) అమిత్ షా
D) యోగి ఆదిత్యనాథ్

View Answer
A) తరుణ్ చుగ్

68) ఇండియాలో మొట్టమొదటి ” Abrasive Waterjet” ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది ?

A) IISc -బెంగళూరు
B) గుహన్ ఇండస్ట్రీస్
C) L&T
D) MDL

View Answer
B) గుహన్ ఇండస్ట్రీస్

69) ఇటీవల వార్తల్లో నిలిచిన “C-130J Super Hercules ” అనే ఎయిర్ క్రాఫ్ట్ ఏ దేశంకి చెందినది ?

A) బంగ్లాదేశ్
B) ఇండియా
C) ఇజ్రాయెల్
D) ఉత్తర కొరియా

View Answer
A) బంగ్లాదేశ్

70) ఇటీవల OpenAI సంస్థ రిపోర్ట్ ప్రకారం అత్యధిక ChatGPT వినియోగాన్ని కలిగి ఉన్న టాప్ -3 దేశాలు ఏవి ?

A) చైనా, USA ,ఇండియా
B) ఇండియా, చైనా, జపాన్
C) ఇండియా, మొరాకో, UAE
D) USA,చైనా ,జపాన్

View Answer
C) ఇండియా, మొరాకో, UAE

Spread the love

Leave a Comment

Solve : *
14 − 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!