71) ఇటీవల వార్తల్లో నిలిచిన ” Arbaat” డ్యాం ఏ దేశంలో ఉంది ?
A) శ్రీలంక
B) బంగ్లాదేశ్
C) పాకిస్తాన్
D) సుడాన్
72) “Whitetopping Technology” దేనికి సంబంధించినది?
A) గుడ్ల ఉత్పత్తి పెంచడం
B) వేడి తట్టుకునేందుకు బిల్డింగ్ పై వైట్ పెయింట్ వేయడం
C) పోర్ట్ లాండ్ సిమెంట్ కాంక్రీట్ తో కొత్తగా రోడ్లు నిర్మించడం
D) పాలలోని బాక్టీరియా, సూక్ష్మజీవుల నిర్మూలన
73) PMAY (ప్రధానమంత్రి ఆవాస్ యోజన) పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు ?
A) 2016
B) 2015
C) 2018
D) 2014
74) పశ్చిమ కనుమల్లో పుష్పించే పొద నీలకురింజి ఇటీవల ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN)యొక్క రెడ్ లిస్టులో ఈ క్రింది ఏ జాబితాలో చేర్చబడింది ?
A) Threatened Species
B) Endangered
C) Extinct in the wild
D) Critically Endangered
75) ఇటీవల ఈ క్రింది ఏ దేశ శాస్త్రజ్ఞులు ప్లాస్టిక్ ని తినే ఫంగస్ ని గుర్తించారు ?
A) జర్మనీ
B) అమెరికా
C) చైనా
D) జపాన్