76) ఇటీవల ప్రపంచంలో రెండవ అతిపెద్ద డైమండ్ ఎక్కడ దొరికింది ?
A) బోట్స్ వానా
B) సౌత్ ఆఫ్రికా
C) కెన్యా
D) ఆస్ట్రేలియా
77) నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని 1993లో ప్రారంభించారు.
(2).ప్రస్తుతం దీన్ని చైర్మన్ – ఇక్బాల్ సింగ్ లాల్ పుర
A) 1మాత్రమే
B) 2మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
78) ఇటీవల సెన్సార్ షిప్ చట్టాలతో ఈ క్రింది ఏ దేశం “ఇన్స్టాగ్రామ్ ” నిషేధించి/ బ్లాక్ చేసింది ?
A) టర్కీ
B) ఇరాన్
C) రష్యా
D) ఇజ్రాయెల్
79) ఇజ్రాయిల్ తో సరిహద్దు కలిగిన దేశాలు ఏవి?
A) లెబనాన్, జోర్డాన్,ఇరాక్, ఓమన్
B) లెబనాన్, జోర్డాన్, ఈజిప్ట్, సిరియా
C) ఈజిప్ట్, సిరియా, ఇరాక్, లెబనాన్
D) జోర్డాన్, ఓమన్, టర్కీ, సిరియా
80) చైనా లోని చెంగ్డూ నగరంలో జరిగిన ఆసియా అండర్ -15 బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న మూడో భారతీయురాలు ఎవరు ?
A) సామియా ఇమాద్ ఫారుఖీ
B) తన్విపత్రి
C) జ్ఞాన దత్తు
D) తస్నిమ్ మీర్