81) “Osmolytes” అనే చిన్న కణాల పరిశోధన ఈ క్రింది ఏ వ్యాధి ట్రీట్మెంట్ కొరకు చేయబడింది ?
A) అల్జీమర్స్ & పార్కిన్సన్స్
B) TB
C) జపనీస్ ఎన్ సి ఫలైటీస్
D) HIV
82) ఇటీవల పారిస్ ఒలంపిక్స్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ లో ఈ క్రింది వారిలో గోల్డ్ మెడల్ సాధించినది ఎవరు ?
A) కార్లోస్ ఆల్కరాజ్
B) మిద్వద్వేవ్
C) రాఫెల్ నాదల్
D) నోవాక్ జకోవిచ్
83) అనుష్క రోబోట్ గురించి క్రింది వానిలో సరైనది ఏది?
(1).ఇది ఒక హ్యూమానాయిడ్ రోబోట్.
(2).దీనిని ఉత్తరప్రదేశ్ లోని కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ డంప్ యార్డ్ లోని భాగాలతో తక్కువ ఖర్చుతో ( $2,400) తో నిర్మించారు.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
84) RAMP ప్రోగ్రాం దేనికి సంబంధించినది ?
A) Covid
B) Disaster
C) Scince & Technology
D) MSME
85) ఇటీవల 2వ జాయింట్ ” రష్యన్ -ఇండియన్ కమిషన్ ఆన్ ద కోఆపరేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్” సమావేశం ఎక్కడ జరిగింది ?
A) మాస్కో
B) న్యూఢిల్లీ
C) చెన్నై
D) కోల్ కతా