86) Fram2 మిషన్ ద్వారా భూమి యొక్క ధ్రువ ప్రాంతాలను అన్వేషించడానికి 4 వ్యోమగాములతో ప్రారంభించిన హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ని ఏ సంస్థ ప్రయోగించనుంది ?
A) NASA
B) SpaceX
C) JAXA
D) ISRO
87) డిజిటల్ జనరల్ క్రాప్ ఎస్టిమేషన్ సర్వే (DGCES)
(1).దీనిని కేంద్ర వ్యయసాయ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది.
(2).ఇది డిజిటల్ మార్గాల ద్వారా సవివరమైన పంట డేటాను అందించడానికి రూపొందించబడిన సాంకేతికత ఆధారిత కార్యక్రమం.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
88) మాతృవనం గూర్చి క్రింది వానిలో సరైనది ఏది?
(1).దీనిని ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది.
(2).పూస ( న్యూఢిల్లీ) లోని ICAR ప్రాంగణంలో 1 ఎకరం విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేయనున్నారు.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
89) మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ ఇటీవల విడుదల చేసిన ” Women and Men in India 2023″ రిపోర్టు ప్రకారం ఏ సంవత్సరం నాటికి భారత జనాభా 152.2 కోట్లకు చేరనుందని అంచనా వేయబడింది ?
A) 2036
B) 2030
C) 2032
D) 2047
90) ఇటీవల వార్తల్లో నిలిచిన “Kindlins” అనగా ?
A) Critical Mineral
B) Nuclear Mineral
C) New Species
D) Adapter Proteins that Exist Inside the Cells