Current Affairs Telugu August 2024 For All Competitive Exams

91) మలేషియా తన పామ్ ఆయిల్ దిగుమతి దారులకు ఒరంగుటాన్ (పాంగో జాతి కోతి ) నిబహుమతిగా ఇవ్వనున్నట్లు ఇటీవల తెలిపింది .కాగా ఒరంగుటాన్ IUCN రెడ్ లిస్టులో ఏ జాబితాలో ఉంది ?

A) Vulnerable
B) Endangered
C) Extinct in the Wild
D) Critically Endangered

View Answer
D) Critically Endangered

92) AIM – 174B అనే మిస్సైల్ ఏ దేశానికి చెందినది ?

A) ఇజ్రాయెల్
B) ఆస్ట్రేలియా
C) రష్యా
D) USA

View Answer
D) USA

93) ఇటీవల వార్తల్లో నిలిచిన “కాలిఫోర్నియం “ఒక ?

A) స్కిన్ క్యాన్సర్
B) కాలిఫోర్నియాలో వచ్చిన తుఫాన్
C) రేడియోధార్మిక మూలకం
D) కాలిఫోర్నియా నుండి లాంచ్ చేసిన శాటిలైట్

View Answer
C) రేడియోధార్మిక మూలకం

94) ఇటీవల ” హర్ ఘర్ తిరంగా ” క్యాంపెయిన్ 3 వ ఎడిషన్ ని ఆగస్టు 9 – 15 తేదీలలో నిర్వహించనున్నారు. కాగా ఈ క్యాంపెయిన్ ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు ?

A) 2020
B) 2022
C) 2014
D) 2019

View Answer
B) 2022

95) డ్రింక్స్ ,ఫుడ్స్ మరియు ఇతర ఆహార పదార్థాల్లో సైయనైడ్ ఆనవాళ్ళని గుర్తించుటకు ఇటీవల ” Innovative Cyanide Sensor”టెక్నాలజీని క్రింది ఏ రాష్ట్రం అభివృద్ధి చేసింది ?

A) తెలంగాణ
B) కేరళ
C) మహారాష్ట్ర
D) గుజరాత్

View Answer
B) కేరళ

Spread the love

Leave a Comment

Solve : *
39 ⁄ 13 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!