6) ఇటీవల 17వ దివ్య కళా మేళా ఎక్కడ జరిగింది ?
A) రాయ్ పూర్
B) న్యూఢిల్లీ
C) హైదరాబాద్
D) ఇండోర్
7) ప్రస్తుతం అల్యూమినియం ఉత్పత్తిలో ఇండియా ఏ స్థానంలో ఉంది ?
A) 3
B) 2
C) 4
D) 1
8) రైతుల సంక్షేమం కోసం, ఆధునిక వ్యవసాయ పద్ధతులని రైతులకి అందివ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ క్రింది ఏ ” నెలవారి రేడియో కార్యక్రమాన్ని ” ప్రారంభించనుంది ?
A) కిసాన్ కీ బాత్
B) రైతు కీ బాత్
C) కృషి వికాస్ బాత్
D) జై కృషి వికాస్
9) ఇటీవల ” Flood Watch India 2.0″ ప్రోగ్రాంనిఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది ?
A) సెంట్రల్ వాటర్ కమిషన్ ( మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి)
B) ఐఐటి – మద్రాసు
C) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ – చెన్నై
D) మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్.
10) ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ landslide Atlas of India”రిపోర్ట్ ని విడుదల చేసింది ?
A) ISRO
B) IITM
C) WMO
D) IMD