96) సింగపూర్ కు చెందిన ఇంధన ఉత్పత్తిదారు సెంబ్ కార్ప్ ఇండస్ట్రీస్ 36,238 కోట్లతో ఇండియాలో మొట్టమొదటి ” గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ” ని ఎక్కడ ఏర్పాటు చేయనుంది ?
A) తమిళనాడు (టుటికోరిన్)
B) గుజరాత్ (భావ్ నగర్)
C) ఒడిశా ( జగత్ సింగ్ పూర్)
D) ఉత్తర ప్రదేశ్ (కాన్పూర్)
97) ఇటీవల ఇండియా ఈ క్రింది ఏ దేశానికి 1400 kg యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ ని పంపింది ?
A) ఉక్రెయిన్
B) సిరియా
C) ఇజ్రాయిల్
D) రష్యా
98) ఇటీవల 500MWe సామర్థ్యం కలిగిన సోడియం కూల్డ్ ప్రోటో టైప్ కాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ని ఎక్కడ ప్రారంభించారు ?
A) రావత్ భట్
B) తారాపూర్
C) కూడంకూళం
D) కల్పక్కం
99) మిత్ర శక్తి ఎక్సర్సైజ్ -2024 గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
(1).ఇది ఇండియా శ్రీలంక మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్.
(2).ఈ ఎక్సర్సైజ్ శ్రీలంకలోని దక్షిణ ప్రావిన్స్ లో గల ముదురుయోయాలోని ఆర్మీ ట్రైనింగ్ స్కూల్ లో జరుగుతుంది.
A) 1మాత్రమే
B) 2మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
100) గోటిపువా ( Gotipua) నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించినది ?
A) మణిపూర్
B) అస్సాం
C) ఒడిషా
D) బీహార్