101) ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ” BHISHM cube” ని ఉక్రెయిన్ కి బహుమతిగా ఇచ్చారు. కాగా BHISHM cube దేనికి సంబంధించినది ?
A) UPI పేమెంట్
B) పోర్టబుల్ హాస్పిటల్
C) భారతీయ అంతరిక్ష రంగం
D) వ్యవసాయ రంగం
102) PM- KUSUM యోజన పథకం గురించి క్రింది వానిలో సరైనది ఏది?
(1).దీనిని 2019 లో మినిస్ట్రీ ఆఫ్ న్యూ రెన్యువబుల్ ఎనర్జీ ప్రారంభించింది.
(2).2026 లోపు 34GW సోలార్ పవర్ ని ఉత్పత్తి చేయాలన్నది దీని లక్ష్యం.
A) 1మాత్రమే
B) 2మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
103) ఇటీవల “పెటోంగ్టార్న్ షినవత్రా” ఏ దేశ ప్రధానిగా ఎన్నికైనారు ?
A) మలేషియా
B) కాంబోడియా
C) సింగపూర్
D) థాయిలాండ్
104) Tarang shakthi – 2024 ఎక్సర్ సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).ఇది ఇండియా ఆదిత్యం ఇవ్వనున్న మొదట మల్టీ నేషనల్ ఎక్సర్సైజ్
(2).దాదాపు 30 దేశాలు పాల్గొనే ఈ ఎక్సర్సైజ్ తమిళనాడులో సోలార్ లో జరగనుంది.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
105) ఇటీవల ఇండియా – ఇజ్రాయెల్ సంయుక్తంగా ” Centre of Water Technology” ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
A) IIT మద్రాస్
B) IIT ఢిల్లీ
C) IIT వారణాశి
D) IIT కాన్పూర్