Current Affairs Telugu August 2024 For All Competitive Exams

106) 370 ఆర్టికల్ ని ఈ క్రింది ఏ సంవత్సరంలో తొలగించారు ?

A) 2018
B) 2019
C) 2016
D) 2020

View Answer
B) 2019

107) ఇటీవల నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ( NSG) డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమాకమయ్యారు ?

A) అశోక్ కుమార్
B) బి. శ్రీనివాస్
C) అరుణ్ సింగ్
D) ఆర్. కె. విశ్వకర్మ

View Answer
B) బి. శ్రీనివాస్

108) ఇటీవల కేంద్ర క్యాబినెట్ దేశంలో ఎన్ని హై స్పీడ్ కారిడార్ లని ఏర్పాటుకి ఆమోదం తెలిపింది ?

A) 8
B) 10
C) 12
D) 15

View Answer
A) 8

109) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).ప్రతి సంవత్సరం ఆగస్టు 9న “అంతర్జాతీయ ఆదివాసీ ప్రజల దినోత్సవం” జరుపుకుంటారు.
(2).ఈ ఆదివాసీ ప్రజల దినోత్సవం 2024 యొక్క థీమ్: Protecting the Rights of Indigenous Peoples in Voluntary Isolation and Initail Contact.

A) 1మాత్రమే
B) 2మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

110) 2021-2023 కాలంలో బాంధవ్ ఘార్ టైగర్ రిజర్వ్ లో 43 టైగర్స్ మరణించినట్లు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) తెలిపింది.కాగా ఈ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది?

A) కర్ణాటక
B) మహారాష్ట్ర
C) చత్తీస్ ఘడ్
D) మధ్యప్రదేశ్

View Answer
D) మధ్యప్రదేశ్

Spread the love

Leave a Comment

Solve : *
5 ⁄ 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!