111) డిజాస్టర్ ఇన్సూరెన్స్ ని అమలు చేయనున్న దేశంలోని మొదటి రాష్ట్రం ఏది ?
A) అస్సాం
B) కేరళ
C) ఉత్తరాఖండ్
D) నాగాలాండ్
112) ఈ క్రింది ఏ భారతీయ రాష్ట్రాలు బంగ్లాదేశ్ తో సరిహద్దును పంచుకుంటాయి ?
A) అస్సాం ,పశ్చిమబెంగాల్ ,నాగాలాండ్ మేఘాలయ ,జార్ఖండ్
B) అరుణాచల్ ప్రదేశ్ ,సిక్కిం, మిజోరాం, జార్ఖండ్ ,మేఘాలయ
C) అస్సాం, పశ్చిమబెంగాల్ ,మిజోరాం, మేఘాలయ ,త్రిపుర
D) మిజోరాం ,మణిపూర్ ,అరుణాచల్ ప్రదేశ్, అస్సాం ,సిక్కిం
113) ఇండియాలో న్యూక్లియర్ సామర్థ్యం కలిగిన రెండవ సబ్ మెరైన్ పేరేంటి ?
A) INS – అరిహంత్
B) INS -పరాక్రమ్
C) INS -షేర్షా
D) INS -అరిఘాట్
114) ఇటీవల విడుదల చేసిన బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ యొక్క బ్రాండ్ స్ట్రెంత్ ఇండెక్స్( BSI)లో ఈ క్రింది ఏ సంస్థ ” వరల్డ్ స్ట్రాంగెస్ట్ ఫుడ్ బ్రాండ్ ” గా నిలిచింది ?
A) BRITANNIA
B) PARLE – G
C) AMUL
D) PATANJALI
115) AMRUT పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించారు ?
A) 2015
B) 2016
C) 2017
D) 2014