116) ఇటీవల వార్తల్లో నిలిచిన తుర్కాన సరస్సు ఏ దేశంలో ఉంది ?
A) కెన్యా
B) టర్కీ
C) ఇరాన్
D) నైజీరియా
117) గ్లోబల్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ 2023 (WTO)ప్రకారం ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
(1).ఇందులో తొలి మూడు స్థానాల్లో EU ,USA,బ్రెజిల్ నిలిచాయి.
(2).ఇండియా 51 బిలియన్ డాలర్లతో 8వ స్థానంలో నిలిచింది.
A) 1మాత్రమే
B) 2మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
118) స్విట్జర్లాండ్ లో జరిగిన ” లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్ 2024″ లో క్రింది ఏ భారతీయ నటుడుకి ” లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు “ఇచ్చారు ?
A) అమితాబచ్చన్
B) అమీర్ ఖాన్
C) రజనీకాంత్
D) షారుఖ్ ఖాన్
119) దేశం యొక్క విద్యుత్ సామర్ధ్యాన్ని పెంచడానికి విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (CEA) ఇటీవల ఈ క్రింది ఏ ఆన్లైన్ ఫ్లాట్ ఫారం/ పోర్టల్స్ ను ప్రారంభించింది ?
A) PROMPT, DRIPS, JAL VIDYUT DPR
B) PROMPT, DRIPS, CoWT
C) JAL VIDYUT DPR, CoWT
D) DRIPS, CoWT,JAL VIDYUT DPR
120) “Robin” అనే ఎలక్ట్రిక్ మైక్రో కార్ ని క్రింది ఏ సంస్థ అభివృద్ధి చేసింది ?
A) Wings – EV
B) Tata Motors
C) Maruti Suzuki
D) Hyundai