Current Affairs Telugu August 2024 For All Competitive Exams

121) ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) చీఫ్ గా ఎవరిని నియమించారు ?

A) రాహుల్ నవీన్
B) SK మిశ్రా
C) PK మిశ్రా
D) నీరవ్ మోడీ

View Answer
A) రాహుల్ నవీన్

122) “కస్తూరి” బ్రాండ్ దేనికి సంబంధించినది ?

A) వరి
B) గోధుమ
C) మొక్కజొన్న
D) పత్తి

View Answer
D) పత్తి

123) ఆఫ్రికాలోని 15 దేశాలలో మంకీపాక్స్ ( Mpox)వ్యాధి తీవ్రంగా విస్తరించడంతో ఇటీవల WHO Mpox కేసుల పెరుగుదలను పరిష్కరించడానికి అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. కాగా ఈ వ్యాధి దేనివల్ల వస్తుంది ?

A) వైరస్
B) బ్యాక్టీరియా
C) ఫంగస్
D) ప్రోటోజోవా

View Answer
A) వైరస్

124) “Perseverance” రోవర్ రాతి నమూనాల సేకరణ కోసం ఇటీవల మార్స్ గ్రహంపై ఉన్న జెజేరో క్రేటర్ ను అధిరోహించింది. కాగా ఈ రోవర్ ఈ క్రింది ఏ సంస్థకు చెందినది ?

A) NASA
B) ISRO
C) JAXA
D) ESA

View Answer
A) NASA

125) ఇటీవల వార్తల్లో నిలిచిన ” Oropouche Fever” దేనివల్ల వస్తుంది ?

A) బ్యాక్టీరియా
B) ఫంగస్
C) ప్రోటోజోవా
D) వైరస్

View Answer
D) వైరస్

Spread the love

Leave a Comment

Solve : *
6 ⁄ 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!