126) వరల్డ్ ఎయిర్ లైన్స్ అవార్డ్స్ 2024గురించి క్రింది వానిలోసరైనదిఏది ?
(1).దీనిని Skytraxసంస్థ విడుదలచేసింది.
(2).ఇందులో టాప్-3 బెస్ట్ ఎయిర్ లైన్స్ గా ఖతార్ ఎయిర్ వేవ్స్,సింగపూర్ ఎయిర్ లైన్స్,ఎమిరేట్స్ సంస్థలునిలిచాయి.
(3).ఇండియానుండి విస్తార16వ స్థానంలోనిలిచింది
A) 1,2
B) 2,3
C) 1,3
D) All
127) ఇటీవల బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ( BEE) ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అత్యధిక ఎలక్ట్రిక్ వెహికల్ ( EV) ఛార్జింగ్ స్టేషన్ లు కలిగిన తొలి మూడు రాష్ట్రాలు ఏవి ?
A) మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ,గుజరాత్
B) కర్ణాటక ,మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్
C) మధ్యప్రదేశ్ ,కర్ణాటక ,చతిస్గడ్
D) గుజరాత్ ,ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర
128) ఇటీవల వార్తల్లో నిలిచిన ” ట్రిపుల్ E (Eastern Equine Encephalitis)” వ్యాధి దేనివల్ల వస్తుంది ?
A) వైరస్
B) ప్రోటోజోవా
C) ఫంగస్
D) బ్యాక్టీరియా
129) కౌమార దశలో ఉన్న బాలికలకు శానిటరీ నాప్కిన్ లు కొనడానికి నగదును ఇవ్వనున్న భారతదేశంలోని మొదటి రాష్ట్రం ఏది ?
A) మధ్యప్రదేశ్
B) గుజరాత్
C) తెలంగాణ
D) హర్యానా
130) “Ovitraps (ఓవిట్రాప్స్) దేనికి సంబంధించినది ?
A) దోమల నియంత్రణ, పర్యవేక్షణ
B) కొవిడ్ -19 వ్యాక్సిన్
C) క్యాన్సర్ డ్రగ్
D) మంకీపాక్స్ వ్యాక్సిన్