Current Affairs Telugu August 2024 For All Competitive Exams

131) ఇటీవల “సుభద్ర యోజన” అనే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) ఒడిశా
B) మహారాష్ట్ర
C) గుజరాత్
D) ఉత్తర ప్రదేశ్

View Answer
A) ఒడిశా

132) ఇటీవల వార్తల్లో నిలిచిన ‘ Glioblastoma’ ఒక ?

A) బ్రెయిన్ ( Or) స్పైనల్ కార్డ్ క్యాన్సర్
B) లంగ్ క్యాన్సర్
C) బ్లడ్ క్యాన్సర్
D) స్కిన్ క్యాన్సర్

View Answer
A) బ్రెయిన్ ( Or) స్పైనల్ కార్డ్ క్యాన్సర్

133) ఇటీవల నాచురల్ ఫార్మింగ్ అభివృద్ధి కోసం “HM -UNNATI ” అనే ప్రోగ్రామ్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) హర్యానా
B) ఉత్తరాఖండ్
C) సిక్కిం
D) హిమాచల్ ప్రదేశ్

View Answer
D) హిమాచల్ ప్రదేశ్

134) ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ మహిళ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ప్రోగ్రామ్ ని ప్రారంభించింది ?

A) DPIIT
B) NITI Ayog
C) AIIMS
D) NSDC

View Answer
D) NSDC

135) పోబితోరా వైల్డ్ లైఫ్ శాంక్చుయరీ ఏ రాష్ట్రంలో ఉంది ?

A) అరుణాచల్ ప్రదేశ్
B) అస్సాం
C) ఒడిశా
D) మధ్యప్రదేశ్

View Answer
B) అస్సాం

Spread the love

Leave a Comment

Solve : *
36 ⁄ 12 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!