136) ఇటీవల ” Right to Disconnect” అనే కొత్త విధానం ఏ దేశంలో తెరపైకి వచ్చింది ?
A) USA
B) ఆస్ట్రేలియా
C) నార్వే
D) స్వీడన్
137) క్రింది వాటిలో పబ్లిక్ ప్రదేశాలలో మహిళల కోసం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ఏవి ?
(1).వన్ స్టాప్ సెంటర్
(2).నిర్భయ ఫండ్
(3).ఫాస్ట్ ట్రాక్ కోర్స్
A) 1,2
B) 2,3
C) 1,3
D) All
138) మేక్ ఇన్ ఇండియా లో భాగంగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మ్యాన్ పోర్టబుల్ అండ్ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ సిస్టం (MPATGM)ని ఇటీవల ఎక్కడ పరీక్షించారు ?
A) చాందీపూర్
B) రావత్ భట్
C) జైసల్మీర్
D) చిత్రదుర్గ
139) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
(1).” ప్రపంచ అవయవ దాన దినోత్సవం” ని ప్రతి సంవత్సరం ఆగస్టు,13 న జరుపుతారు.
(2).2024 యొక్క థీమ్: ” Be the Reason for Someone ‘s Smile Today”
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
140) ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఈ క్రింది ఏ రాష్ట్రాల్లో రెండు కొత్త నెమలి అభయారణ్యాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది ?
A) ఆంధ్రప్రదేశ్ & తమిళనాడు
B) తమిళనాడు & కేరళ
C) కేరళ & మహారాష్ట్ర
D) కర్ణాటక & కేరళ