141) ఈ క్రింది ఏ దేశం కి చెందిన టైసన్క్ గ్రూప్ మెరైన్ సిస్టమ్స్ ( TKMS) ద్వారా ఇండియాలో 6 అడ్వాన్స్డ్ సబ్ మెరైన్లని అభివృద్ధి చేయనున్నారు ?
A) ఫ్రాన్స్
B) అమెరికా
C) జర్మనీ
D) ఇటలీ
142) “ఉదార శక్తి ఎక్సర్ సైజ్ 2024 “గురించి క్రింది వానిలో సరైనది ఏది?
(1).ఇది ఇండియా మలేషియా మధ్య జాయింట్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్ సైజ్.
(2).ఈ ఎక్సర్ సైజ్ మలేషియాలోని క్వాంటం లో జరిగింది.
A) 1మాత్రమే
B) 2మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
143) 3rd గ్లోబల్ సౌత్ సమ్మిట్ ఎక్కడ జరగనుంది ?
A) ఇండియా
B) మలేషియా
C) థాయిలాండ్
D) మయన్మార్
144) గ్లోబల్ ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ -2024 రిపోర్ట్ ని ఏ సంస్థ విడుదల చేసింది ?
A) UNCTAD
B) IMF
C) ILO
D) World Bank
145) కిసాన్ క్రెడిట్ కార్డు (KCC) ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు ?
A) 2018-19
B) 2019-20
C) 2020-21
D) 2014-15