Current Affairs Telugu August 2024 For All Competitive Exams

11) అరేబియా సముద్రంలో ఏర్పడిన “ఆస్నా ” తుఫానుకు ఈ క్రింది ఏ దేశం పేరు పెట్టింది ?

A) ఇండియా
B) బంగ్లాదేశ్
C) పాకిస్తాన్
D) మయన్మార్

View Answer
C) పాకిస్తాన్

12) ఇటీవల ” 28వ సెంట్రల్ అండ్ స్టేట్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ సమావేశం ” ఎక్కడ జరిగింది ?

A) హైదరాబాద్
B) ఇండోర్
C) ముంబాయి
D) న్యూఢిల్లీ

View Answer
D) న్యూఢిల్లీ

13) PM- JANMAN ప్రోగ్రాంగురించి క్రిందివానిలో సరైనదిఏది?
(1).దీనినినవంబర్ 15,2023 లో ప్రారంభించారు.
(2).దేశంలోని 16,500 గ్రామాలు,15000 గ్రామ పంచాయితీలు,194 జిల్లాల్లో ఈ ప్రోగ్రాం అమలు చేయనున్నారు.
(3).PM – JANMAN: Pradhan Mantri Janjati Adivasi Nyaya Maha Abhiyan

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

14) Sapno Ki Udaan e – మ్యాగజైన్ ( ఈ – పత్రిక) ని ఏ సంస్థ ప్రారంభించింది ?

A) UGC
B) IIT – మండి
C) DGLA
D) NCERT

View Answer
D) NCERT

15) ఇటీవల సూర్యరశ్మి సహాయంతో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసే టెక్నాలజీని ఏ సంస్థ అభివృద్ధి చేసింది ?

A) IIT – మద్రాస్
B) IICT – హైదరాబాద్
C) IISc – బెంగళూరు
D) IIT – బాంబే

View Answer
B) IICT – హైదరాబాద్

Spread the love

Leave a Comment

Solve : *
20 + 17 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!