146) ఫిజి దేశపు అత్యున్నత పౌర పురస్కారం అయిన “కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫీజి ” అవార్డును ఈ క్రింది వారిలో ఎవరికి ప్రధానం చేశారు ?
A) నరేంద్ర మోడీ
B) ద్రౌపది ముర్ము
C) జై శంకర్
D) అమిత్ షా
147) ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు ?
A) ఆగస్టు 12
B) ఆగస్టు 13
C) ఆగస్టు 3
D) ఆగస్టు 10
148) ప్రపంచంలో అత్యధిక లిథియం నిల్వలు కలిగిన ” అటకామా సాల్ట్ ఫ్లాట్ ” ఏ దేశంలో ఉంది ?
A) చిలీ
B) అమెరికా
C) మెక్సికో
D) బ్రెజిల్
149) పారిస్ ఒలంపిక్స్ – 2024 లో పురుషుల 57 kg విభాగంలో కాంస్య పతకం గెలిచిన వ్యక్తి మరియు పారిస్ ఒలంపిక్స్ లో కాంస్య పతకం సాధించిన అతి చిన్న వయస్కుడైన భారతీయుడు ఎవరు ?
A) బజరంగ్ పూనియా
B) రవి దహియ
C) బ్రిజ్ భూషణ్
D) అమన్ సెహ్రావత్
150) ఇటీవల నెట్ జీరో కార్బన్ ఎమిషన్ సర్టిఫికేషన్ పొందిన భారతదేశంలోని మొదటి విమానాశ్రయం ఏది ?
A) కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ – బెంగళూరు
B) రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ హైదరాబాద్
C) చత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ముంబై
D) ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఢిల్లీ