151) గౌరవ్ – LRGB గురించి క్రింది వానిలో సరైనది ఏది ?
(1).దీనిని DRDO ఒడిశాలోని అబ్దుల్ కలాం ద్వీపంలో పరీక్షించింది.
(2).గౌరవ్ అనేది 1000 కిలోల క్లాస్ గైన్ బాంబ్. ఇది సుదూర లక్ష్యాలను సేవించగలదు
A) 1మాత్రమే
B) 2మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
152) ఇటీవల హిందూ మహాసముద్రంలోని నీటి అడుగున నిర్మాణాలకు ఈ క్రింది ఏ మూడు పేర్లు పెట్టారు ?
A) అశోకుడు ,చంద్రగుప్తుడు ,కల్పతరు
B) అశోకుడు, మహాత్మా గాంధీ, నెహ్రూ
C) శివుడు, విష్ణువు, బ్రహ్మ
D) అశోకుడు, చంద్రగుప్తుడు, బ్రహ్మ
153) ఇటీవల పారిస్ ఒలంపిక్స్ లో “పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్” విభాగంలో కాంస్యం పతకం గెలిచిన భారత షూటర్ ఎవరు ?
A) మను బాకర్
B) సరబ్ జోత్ సింగ్
C) విజయ్ కుమార్
D) స్వప్నిల్ కుశాలె
154) భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నవంబర్ 20-24,2024 తేదీలలో వరల్డ్ ఆడియో విజువల్ & ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ( WAVES) యొక్క మొదటి ఎడిషన్ ను ఎక్కడ నిర్వహిస్తుంది ?
A) బెంగళూరు
B) న్యూఢిల్లీ
C) గోవా
D) హైదరాబాద్
155) ఇటీవల వార్తల్లో నిలిచిన ” ఫిలడెల్ఫి కారిడార్ ” ఈ క్రింది ఏ ప్రాంతాలు/ దేశాల మధ్య ఉంది?
A) ఇజ్రాయెల్ – సుడాన్
B) ఇజ్రాయెల్ – జోర్డాన్
C) ఇజ్రాయెల్ – లెబనాన్
D) గాజాస్ట్రిప్ – ఈజిప్ట్