156) ఇటీవల ” ఉపస్థితి ( Upastiti)” అనే పోర్టల్ ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?
A) జార్ఖండ్
B) బీహార్
C) ఒడిశా
D) గోవా
157) ఇటీవల సావరిన్ వెల్త్ ఫండ్ ఇన్స్టిట్యూట్ (SWFI) సంస్థ విడుదల చేసిన టాప్ 100 అతిపెద్ద సెంట్రల్ బ్యాంక్ ర్యాంకింగ్స్ గురించి క్రిందివానిలో సరైనది ఏది?
(1).ఇందులో తొలి మూడు స్థానాల్లో USA, చైనా,జపాన్ సెంట్రల్ బ్యాంక్ లు నిలిచాయి.
(2).RBI 12 వ స్థానంలో నిలిచింది.
A) 1మాత్రమే
B) 2మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
158) ఈ క్రింది వానిలో సరైన జతలు ఏవి ?
(1).కూడంకుళం -తమిళనాడు
(2).రావత్ భట్ – మహారాష్ట్ర
(3).కాక్రాపారా – రాజస్థాన్
A) 1,2
B) 2,3
C) 1,3
D) All
159) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
(1).ఇటీవల యునైటెడ్ నేషన్స్ కమాండ్ ( UNC) లో చేరిన 18 వ దేశం – జర్మనీ
(2).UNC ని 1950 లో నార్త్ కొరియా దేశం పక్కన గల సౌత్ కొరియా పై దండయాత్రకి వెళ్ళినప్పుడు ఏర్పాటు చేశారు. ఇరు దేశాల్లో శాంతిని నెలకొల్పడం దీని బాధ్యత.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2 మాత్రమే
D) ఏది కాదు
160) ఇటీవల 3 క్రిమినల్ చట్టాలకి సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ క్రింది ఏ యాప్ లని విడుదల చేసింది ?
(1).Sakshya
(2).Nyaya Setu
(3).Nyaya Shruti
(4).e – Summon
A) 1,2,3
B) 1,4
C) 1,2,4
D) All