Current Affairs Telugu August 2024 For All Competitive Exams

161) ఇటీవల మహిళలపై జరుగుతున్న సైబర్ నేరాలు/దాడులు నియంత్రించేందుకు “డిజిటల్ శక్తి సెంటర్” ని నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ (NCW) ప్రారంభించింది. కాగా NCW ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ?

A) 1996
B) 1992
C) 1998
D) 1994

View Answer
B) 1992

162) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
(1).NSG డైరెక్టర్ జనరల్ – B. శ్రీనివాస్
(2).ICC చైర్మన్ – జై షా 3. రైల్వే బోర్డు చైర్మన్ & CEO – సతీష్ కుమార్

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

163) SHE – BoX పోర్టల్ గురించి క్రింది వానిలో సరైనది ఏది?
(1).దీనిని మహిళా శిశుసంక్షేమ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించింది.
(2).మహిళలు పనిచేసే ప్రదేశాలలో లైంగిక వేధింపుల పట్ల ఫిర్యాదులని స్వీకరించే ఒక పోర్టల్ గా దీనిని ప్రారంభించారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

164) ఇటీవల ” కృష్ణ గమన్ పాథ్ ” అనే రిలీజియన్ సర్క్యూట్ ని ఏ రెండు రాష్ట్రాలు ప్రారంభించాయి?

A) ఉత్తరాఖండ్ & గుజరాత్
B) గుజరాత్ & మధ్యప్రదేశ్
C) మధ్యప్రదేశ్ & ఉత్తర ప్రదేశ్
D) రాజస్థాన్ & మధ్యప్రదేశ్

View Answer
D) రాజస్థాన్ & మధ్యప్రదేశ్

165) “ఇండియా ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ ఎక్స్ పో(IHE) – 2024″సమావేశాలు ఎక్కడ జరిగాయి ?

A) హైదరాబాద్
B) గ్రేటర్ నోయిడా
C) లక్నో
D) కలకత్తా

View Answer
B) గ్రేటర్ నోయిడా

Spread the love

Leave a Comment

Solve : *
25 − 15 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!