166) CRISPR CAS 9 దేనికి సంబంధించినది ?
A) కోవిడ్ -19 వ్యాక్సిన్
B) HIV వ్యాక్సిన్
C) బయో డీజిల్
D) జీనోమ్ ఎడిటింగ్
167) ఇటీవల బలవంతపు మత మార్పిడి పద్ధతులని నియంత్రించడానికి ఈ క్రింది ఏ రాష్ట్రం మత మార్పిడి నిరోధక చట్టాన్ని తీసుకొచ్చింది ?
A) ఉత్తర్ ప్రదేశ్
B) గుజరాత్
C) మధ్యప్రదేశ్
D) ఉత్తరాఖండ్
168) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
(1).ఇటీవల తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించింది.
(2).ఈ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్గా ఆనంద్ మహీంద్రా గారిని నియమించారు.
A) 1మాత్రమే
B) 2మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
169) ఇన్సులిన్ ఈ క్రింది ఏ గ్రంథి/ భాగం నుండి విడుదల అవుతుంది ?
A) లివర్
B) పిట్యూటరీ గ్లాండ్
C) కిడ్నీ
D) ప్యాంక్రియాస్
170) Amrit Gyan Kosh పోర్టల్ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
(1).దీనిని మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్ ప్రారంభించింది.
(2).సివిల్ సర్వీసెస్ ఉద్యోగులకు కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ పోర్టల్ ని ప్రారంభించారు
A) 1మాత్రమే
B) 2మాత్రమే
C) 1,2
D) ఏది కాదు