171) చందక వన్య ప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది ?
A) అస్సాం
B) మధ్యప్రదేశ్
C) ఒడిశా
D) త్రిపుర
172) రాష్ట్రంలోని అన్ని పంటలకు కనీస మద్దతు ధర (MSP) ప్రకటించిన మొట్టమొదటి రాష్ట్రం ఏది ?
A) పంజాబ్
B) ఆంధ్రప్రదేశ్
C) తమిళనాడు
D) హర్యానా
173) ఇటీవల భారత పర్యటనకి వచ్చిన డేవిడ్ లామీ ఈ క్రింది ఏ దేశం యొక్క విదేశాంగ కార్యదర్శి ?
A) UK
B) USA
C) కెనడా
D) ఫ్రాన్స్
174) ఇండియా జపాన్ మధ్య 3వ 2+2 డైలాగ్ (మంత్రివర్గ సంభాషణ) సమావేశం ఎక్కడ జరిగింది ?
A) టోక్యో
B) ఓక్లాహోమా
C) న్యూఢిల్లీ
D) అహ్మదాబాద్
175) ఇటీవల సుప్రీంకోర్టు SC వర్గీకరణ కి ఆమోదం తెలుపుతూ తీర్పునిచ్చింది అయితే ఈ క్రింది ఏ ఆర్టికల్ ద్వారా రాష్ట్రపతి SCల లీస్ట్ ని ప్రచురిస్తారు ?
A) 342
B) 340
C) 341
D) 344