Current Affairs Telugu August 2024 For All Competitive Exams

176) శ్రీ బాబా బుద్ధ అమర్నాథ్ దేవాలయం ఎక్కడ ఉంది ?

A) జమ్మూ కాశ్మీర్
B) ఉత్తరాఖండ్
C) హిమాచల్ ప్రదేశ్
D) ఉత్తర ప్రదేశ్

View Answer
A) జమ్మూ కాశ్మీర్

177) ఇటీవల మరణించిన మాజీ ప్రధాని సలీం అహ్మద్ ఆల్ హుస్ ఏ దేశానికి చెందినవారు ?

A) లెబనాన్
B) ఇజ్రాయెల్
C) ఈజిప్ట్
D) ఇరాక్

View Answer
A) లెబనాన్

178) దక్షిణ అమెరికా లంగ్ ఫిష్ జన్యువు గత 100 మిలియన్ సంవత్సరాల లో గణనీయంగా పెరిగిందని ఇటీవల అధ్యయనాలు వెల్లడించాయి. కాగా ఫిష్ ఏ నదిలో ఎక్కువగా కనిపిస్తుంది ?

A) కొలరాడో
B) అమెజాన్
C) ఒరినాకో
D) మిస్సిస్సిప్పి

View Answer
B) అమెజాన్

179) ఇటీవల ప్రపంచంలోనే తొలి పోర్టబుల్ హాస్పిటల్ ని ఏ దేశంలో ప్రారంభించారు ?

A) ఇండియా
B) జపాన్
C) చైనా
D) అమెరికా

View Answer
A) ఇండియా

180) ఇటీవల’ విరాసిత్ ‘ పేరుతో హ్యాండ్లూమ్ ఎక్స్పో ఎక్కడ జరిగింది ?

A) గాంధీనగర్
B) వారణాశి
C) ఇండోర్
D) న్యూఢిల్లీ

View Answer
D) న్యూఢిల్లీ

Spread the love

Leave a Comment

Solve : *
46 ⁄ 23 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!