181) “నేషనల్ స్పేస్ డే “గురించిఈక్రిందివానిలోసరైనది ఏది?
(1).ఆగష్టు 23,2023 న చంద్రుడి విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా ల్యాండింగ్ అయిన రోజుకి గుర్తుగా ప్రతి సంవత్సరం దీనిని జరుపుకుంటారు.
(2).2024 థీమ్: Touching Lives While Touching the Moon: India’s Space Saga
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
182) ఇటీవల స్పైసెస్ ( మసాలాలు) ఎగుమతి, అభివృద్ధి కోసం ” SPICED” అనే ప్రోగ్రాం ని స్పైస్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. కాగా దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
A) తిరువనంతపురం
B) కొచ్చి
C) పాలక్కడ్
D) కాలికట్
183) ఇటీవల వార్తల్లో నిలిచిన గోలన్ హైట్స్ ఏ దేశంలో ఉన్నాయి ?
A) ఇజ్రాయేల్
B) పాలస్తీనా
C) సిరియా
D) జోర్డాన్
184) లోక్ సభలో ప్రవేశపెట్టే బిల్లులో మనీ బిల్లు/ ఫైనాన్స్ బిల్లు అని ఎవరు దృవీకరిస్తారు ?
A) రాష్ట్రపతి
B) ఆర్థిక మంత్రి
C) ప్రధాని
D) లోక్ సభ స్పీకర్
185) వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ( WHO) ఇటీవల ఈ క్రింది ఏ వ్యాధిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ గా ప్రకటించింది ?
A) కోవిడ్ 19
B) రోటా వైరస్
C) క్షయ వ్యాధి
D) మంకీ పాక్స్ ( Mpox)