186) ఇటీవల మరణించిన సుందరరాజన్ పద్మనాభన్ ఒక ?
A) మాజీ హోం కార్యదర్శి
B) మాజీ కేంద్ర ఆర్థిక కార్యదర్శి
C) మాజీ ఇండియన్ ఆర్మీ చీఫ్
D) సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇండియా మాజీ డైరెక్టర్
187) ఇటీవల Gymnema sylvestre అనే కొత్త మొక్కను శాస్త్రవేత్తలు ఏ రాష్ట్రంలో గుర్తించారు ?
A) మధ్యప్రదేశ్
B) బీహార్
C) అస్సాం
D) కర్ణాటక
188) ఇటీవల వార్తల్లో నిలిచిన సెయింట్ మార్టిన్ ఐలాండ్ ఏ మహాసముద్రంలో ఉంది ?
A) అట్లాంటిక్ మహాసముద్రం
B) ఆర్కిటిక్ మహాసముద్రం
C) పసిఫిక్ మహాసముద్రం
D) హిందూ మహాసముద్రం
189) “Call for Gir” అనే పుస్తకాన్ని ఎవరు రాశారు ?
A) పరిమల్ నత్వానీ
B) పుర్షోత్తమ్ రూపాలా
C) రాజేందర్ సింగ్
D) JP నడ్డా
190) ఇటీవల IDBI బ్యాంక్ ఈ క్రింది ఏ సంస్థతో కలిసి ఇండియాలో ” సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ” ని ప్రారంభించింది ?
A) IIT – బాంబే
B) IIT – ఢిల్లీ
C) IIT – హైదరాబాద్
D) IIT – మద్రాస్