Current Affairs Telugu August 2024 For All Competitive Exams

191) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
(1).ఇటీవల నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ (NCL) సంస్థ ఫిజో ఎలక్ట్రిక్ నానో కాంపోజిట్ మెటీరియల్ నీ అభివృద్ధి చేసింది.
(2).ఫీజో ఎలక్ట్రిక్ పాలిమర్ మెటీరియల్స్ ని ఎనర్జీ హార్వెస్టింగ్ పద్ధతులలో వాడతారు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

192) “జుమూరు నృత్యం” ఏ రాష్ట్రానికి చెందినది ?

A) సిక్కిం
B) జార్ఖండ్
C) అస్సాం
D) ఉత్తరాఖండ్

View Answer
C) అస్సాం

193) ISRO 55వ వ్యవస్థాపక దినోత్సవం (ఆగస్టు 15) సందర్భంగా ఈ క్రింది ఏ శాటిలైట్ ని లాంచ్ చేయనుంది ?

A) EOS -08
B) EOS -07
C) INSAT -3D
D) GSAT -4B

View Answer
A) EOS -08

194) ఈ క్రింది వానిలో స్మార్ట్ లాబొరెటరీ క్లీన్ రివర్ ( SLCR)కి సంబంధించి సరియైనవాటిని గుర్తించండి?
(1).దీనిని వారణాశి లో ఏర్పాటు చేశారు.
(2).NMCG, IIT(BHU),డెన్మార్క్ లు కలిసి SLCR ని వారణాశిలో నదుల పునరుజ్జీవనం కోసం ఏర్పాటు చేశారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

195) ఘన మరియు ద్రవ వ్యర్థాల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)ఈ క్రింది ఏ రాష్ట్రంపై ఇటీవల రూ.1000కోట్ల జరిమానాన్ని విధించింది ?

A) చతిస్ ఘడ్
B) పంజాబ్
C) హర్యానా
D) ఉత్తర ప్రదేశ్

View Answer
B) పంజాబ్

Spread the love

Leave a Comment

Solve : *
13 + 7 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!