16) న్యూ ఇండియా లిటరసీ (NILP) ప్రోగ్రాం గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
(1).దీనిని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రారంభించింది.
(2).ఇది రూ.1037.90 కోట్ల ఆర్థిక వ్యయంతో 2022 నుండి 2027 వరకు 5 సంవత్సరాల కాలంలో అమలులో ఉంటుంది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
17) “PrecivityAD2” అనేది ఒక ?
A) మంకీ బాక్స్ ని గుర్తించే టెస్ట్
B) ఆల్జీమర్స్ ని గుర్తించే బ్లడ్ టెస్ట్
C) బ్లడ్ క్యాన్సర్ టెస్ట్
D) ఇస్రో లాస్ట్ చేసిన న్యూ శాటిలైట్
18) జపాన్ కు చెందిన సుజుకి కంపెనీ సహకారంతో ” డ్రైవర్ రహిత ఫోర్ వీలర్ వెహికల్స్ ” ను క్రింది ఏ సంస్థ అభివృద్ధి చేయనుంది ?
A) IIT – హైదరాబాద్
B) IIT – బాంబే
C) IIT -మద్రాస్
D) IIT – మండి
19) పదవి విరమణ పొంది గొప్ప సేవలు అందించిన ఉద్యోగులకి “అనుభవ్ అవార్డు” లను ఏ మంత్రిత్వ శాఖ ఇస్తుంది ?
A) రక్షణ మంత్రిత్వ శాఖ
B) హోం మంత్రిత్వ శాఖ
C) పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్ మంత్రిత్వ శాఖ
D) ఆర్థిక మంత్రిత్వ శాఖ
20) Astra MK -I మిస్సైల్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
(1).దీనిని DRDO అభివృద్ధి చేసింది.
(2).ఇది 80-110 దూరం గల లక్ష్యాలను ఛేదించగలదు.
(3).ఇది Air to Air Beyound Visual Range (BVR) రకం మిస్సైల్.
A) 1,2
B) 2,3
C) 1,3
D) All