Current Affairs Telugu August 2024 For All Competitive Exams

196) B Ready ఇండెక్స్ ని ఏ సంస్థ విడుదల చేసింది ?

A) World bank
B) IMF
C) WEF
D) UNCTAD

View Answer
A) World bank

197) ఇటీవల భారత పర్యటనకు వచ్చిన అన్వర్ ఇబ్రహీం ఈ క్రింది ఏ దేశానికి ప్రధానమంత్రి ?

A) మలేషియా
B) న్యూజిలాండ్
C) దక్షిణ కొరియా
D) ఆస్ట్రేలియా

View Answer
A) మలేషియా

198) ఇటీవల విడుదల చేసిన లేబర్ ఫోర్స్ పార్టీసిపేషన్ రిపోర్ట్ రేటు (LFPR) గురించి క్రింది వానిలో సరైనది ఏది?
(1).లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు – 50.1%( Male -74.7%, female -25.2%)
(2).వర్కర్ పాపులేషన్ రేషియో (WPR) – 46.8% ( Male – 70.4%, female – 23.0%)

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

199) ఇటీవల 5 వ ఆసియా – ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ జాయింట్ కమిటి ( AITIGA) సమావేశం ఎక్కడ జరిగింది ?

A) న్యూఢిల్లీ
B) జకార్తా
C) కౌలాలంపూర్
D) బ్యాంకాక్

View Answer
B) జకార్తా

200) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
(1).ఇటీవల ILO సంస్థ “గ్లోబల్ ఎంప్లాయిమెంట్ ట్రెండ్స్ ఫర్ 2024 ” అనే రిపోర్టుని విడుదల చేసింది.
(2).GET -2024 రిపోర్ట్ లో నిరుద్యోగిత రేటు 2023 తో పోల్చినప్పుడు 13% తగ్గిందని ఇది 15 సంవత్సరాల కనిష్టానికి సమానం అని ILO తెలిపింది.

A) 1మాత్రమే
B) 2మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
14 + 11 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!