201) ఇటీవల ప్రారంభించబడిన ” 24x 7వాటర్ సప్లై ప్రాజెక్ట్ మణిమజ్రా ” ఎక్కడ ఉంది ?
A) చండీగఢ్
B) జమ్మూ కాశ్మీర్
C) పంజాబ్
D) మధ్యప్రదేశ్
202) ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్తగా 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలకి ఆమోదం తెలిపింది. కాగా దేశంలోని మొత్తం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీల సంఖ్య ఎంత ?
A) 22
B) 21
C) 20
D) 25
203) ఈ క్రింది వానిలో ” Morni” ప్రాజెక్ట్ గురించి సరైనది ఏది?
(1).దీనిని గూగుల్ కి చెందిన DeepMind (ఇండియా) సంస్థ AI టెక్నాలజీ తో అభివృద్ధి చేసింది.
(2).AI సహకారంతో దాదాపు 125 భారతీయ భాషలలో ఇది పనిచేస్తుంది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
204) గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ యొక్క సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్ 2024లో టాప్ 10 సెంట్రల్ బ్యాంకర్లలో భారతదేశం నుండి వరుసగా రెండవసారి A+ రేటింగ్ పొందిన బ్యాంక్ ఏది?
A) NABARD
B) RBI
C) SIDBI
D) SBI
205) నంజారాయ , కజువేలి బర్డ్స్ శాంక్క్చుయారీలు ( తమిళనాడు), తవా రిజర్వాయర్ ( మధ్యప్రదేశ్) లను ఇటీవల రామ్ సర్ సైట్స్ గా గుర్తించారు. కాగా ఇండియాలో మొత్తం రామ్ సర్ సైట్స్ ఎన్ని ?
A) 82
B) 85
C) 80
D) 90