206) “హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 ” జాబితా ప్రకారం దేశంలోనే అత్యంత ధనవంతుడిగా క్రింది వారిలో ఎవరు నిలిచారు ?
A) ముఖేష్ అంబానీ
B) గౌతమ్ అదాని
C) శివ్ నాడర్
D) సైరస్ పూనావాలా
207) చాంగ్ తాంగ్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది ?
A) జమ్మూ & కాశ్మీర్
B) సిక్కిం
C) అరుణాచల్ ప్రదేశ్
D) లడక్
208) ఇటీవల “Nivahika (నివాహిక)”అనే పోర్టల్ ని ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది ?
A) IIT – మద్రాస్
B) NIT – కాలికట్
C) NIT – వరంగల్
D) IIT – ఢిల్లీ
209) కొడైకెనాల్ టవర్ టన్నెల్ టెలిస్కోప్ నుండి డేటాను ఉపయోగించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్( IIA) శాస్త్రవేత్తలు సౌర వాతావరణంలోని వివిధ పొరల వద్ద ఉన్న అయస్కాంత క్షేత్రాన్ని పరిశోధించారు. అయితే IIA ఎక్కడ ఉంది ?
A) అహ్మదాబాద్
B) ఇండోర్
C) బెంగళూరు
D) చిత్రదుర్గ
210) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
(1).ఇటీవల PM సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకం కింద ” మోడల్ సోలార్ విలేజ్ “ని ప్రారంభించారు.
(2).మోడల్ సోలార్ విలేజ్ అమలు కోసం రూ. 800 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది మరియు ఎంపిక చేసిన MSVకు రూ. కోటి అందించనున్నారు.
A) 1మాత్రమే
B) 2మాత్రమే
C) 1,2
D) ఏది కాదు