211) ప్రాజెక్ట్ NAMAN గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
(1).దీనిని ఇండియన్ ఆర్మీ ప్రారంభించింది.
(2).ఈ ప్రోగ్రాం ద్వారా ఆర్మీ రక్షణ రంగా పెన్షన్ దారులకు , వారి ఫ్యామిలీ లకి సేవలను అందిస్తారు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
A) మనీష్ నర్వాల్
B) ప్రీతి పాల్
C) అవని లేఖరా
D) మోనా అగర్వాల్
213) ఇటీవల వార్తల్లో నిలిచిన ” Xerogels ” ఒక ?
A) కొత్తగా గుర్తించిన గ్రహం
B) మలేరియా సిరప్
C) క్యాన్సర్ కి సంబంధించిన కీమోథెరపి
D) రక్తాన్ని త్వరగా గడ్డ కట్టించే రసాయనం
214) ఇటీవల భారతదేశపు మొట్టమొదటి మీథేన్ తినే బ్యాక్టీరియా ” Methanotrophs” ను శాస్త్రవేత్తలు ఏ రాష్ట్రంలో కనుగొన్నారు ?
A) కేరళ
B) గుజరాత్
C) మహారాష్ట్ర
D) కర్ణాటక
215) NIRF ర్యాంకింగ్స్ 2024గురించిఈ క్రిందివానిలో సరైనది ఏది?
(1).దీనిని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ విడుదల చేసింది.
(2).ఇందులో తొలి 5 స్థానాల్లో నిలిచిన ఇన్స్టిట్యూషన్స్- IIT మద్రాస్, IISc బెంగళూరు, IIT బాంబే, IIT ఢిల్లీ, IIT కాన్పూర్.
A) 1మాత్రమే
B) 2మాత్రమే
C) 1,2
D) ఏది కాదు