216) PM JI VAN యోజన గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
(1).దీనిని 2018-19 లో ప్రారంభించారు.
(2).2018-19 నుండి 2022-23 కాలంలో జీవ ఇంధనాల తయారీ, ఉత్పత్తి సంస్థల అభివృద్ధి కోసం ఇది ప్రారంభించబడింది.
A) 1మాత్రమే
B) 2మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
217) NATS(నేషనల్ అప్రెంటిస్ షిప్ మరియు ట్రైనింగ్ స్కీం)2.0 ప్రోగ్రాం ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ?
A) విద్యా శాఖ
B) సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ
C) ఆర్థిక శాఖ
D) కార్మిక మరియు ఉపాధి శాఖ
218) ఇటీవల వార్తల్లో నిలిచిన చలియార్ నది ఏ రాష్ట్రంలో ఉంది ?
A) మహారాష్ట్ర
B) కర్ణాటక
C) గోవా
D) కేరళ
219) ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్(TTDI)-2024 గురించి క్రిందివానిలో సరియైనది ఏది ?
(1).దీనినిWEF విడుదలచేసింది.
(2).ఇందులో ఇండియా ర్యాంక్-39
(3).ఇందులో తొలి5స్థానాలలో నిలిచిన దేశాలు USA, స్పెయిన్, జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా
A) 1,2
B) 2,3
C) 1,3
D) All
220) హరేలా ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుతారు ?
A) బీహార్
B) జమ్మూ & కాశ్మీర్
C) మధ్యప్రదేశ్
D) ఉత్తరాఖండ్