Current Affairs Telugu August 2024 For All Competitive Exams

226) DPIIT ఇటీవల సూచించిన ” డిఘి పోర్టు ఇండస్ట్రియల్ ఏరియా (DPIA) ” ని 6,056 ఎకరాల విస్తీర్ణంలో రూ.5,496 కోట్ల వ్యయంతో ఏ రాష్ట్రంలో ప్రారంభించనున్నారు ?

A) మహారాష్ట్ర
B) కర్ణాటక
C) గుజరాత్
D) ఒడిశా

View Answer
A) మహారాష్ట్ర

227) ఇటీవల జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ZSI )వారు ఔషధ గుణాలున్న గుర్రపు డెక్క( Horse shoe) పీత సంరక్షణకు చర్యలు చేపట్టారు. కాగా ఈ పీతలు ఏ రాష్ట్ర తీరంలో ఎక్కువగా కనిపిస్తాయి ?

A) మహారాష్ట్ర
B) గుజరాత్
C) తమిళనాడు
D) ఒడిశా

View Answer
D) ఒడిశా

228) ఇటీవల ” సూసైడ్ డ్రోన్స్ ” పేరుతో ఈ క్రింది ఏ దేశం ప్రయోగాలు చేసింది ?

A) పాకిస్తాన్
B) ఇజ్రాయెల్
C) ఉత్తర కొరియా
D) ఆఫ్ఘనిస్తాన్

View Answer
C) ఉత్తర కొరియా

229) బ్లూ ఆరిజిన్ యొక్క న్యూ షెపర్డ్ -25 మిషన్ తో తన పర్యటన తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చిన భారత దేశపు మొట్టమొదటి పౌర అంతరిక్ష యాత్రికుడు ఎవరు ?

A) గోపీచంద్ తోటకూర
B) అనీష్ దయాల్ సింగ్
C) విజయ్ తోటకూర
D) అలోక్ శర్మ

View Answer
A) గోపీచంద్ తోటకూర

230) ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కనీస వివాహ వయస్సుని 18 నుండి 21 సంవత్సరాలకు పెంచింది ?

A) హిమాచల్ ప్రదేశ్
B) ఉత్తరప్రదేశ్
C) మధ్యప్రదేశ్
D) ఆంధ్రప్రదేశ్

View Answer
A) హిమాచల్ ప్రదేశ్

Spread the love

Leave a Comment

Solve : *
13 × 19 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!