231) BIMSTEC గురించిఈ క్రింది వానిలోసరైనదిఏది?
(1).దీనిని1997లోఏర్పాటు చేశారు.
(2).ఇందులో సభ్య దేశాలు -7 అవి: బంగ్లాదేశ్, ఇండియా,మయన్మార్, శ్రీలంక,నేపాల్, భూటాన్, థాయిలాండ్.
(3).బంగాళాఖాతం సరిహద్దుగా ఉన్న దేశాల్లో వాణిజ్య అభివృద్ధి, భద్రత కొరకు దీనిని ఏర్పాటుచేశారు
A) 1,2
B) 2,3
C) 1,3
D) All
232) ఇటీవల మరణించిన యామిని కృష్ణమూర్తి ఒక ?
A) నటి
B) శాస్త్రీయ నృత్యకారిణి
C) శాస్త్రవేత్
D) రాజకీయ నాయకురాలు
233) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
(1).ఫన్నీ గడ్డి భూములు గుజరాత్ లోని కచ్ జిల్లాలో ఉన్నాయిఇవి దేశంలోనే అతిపెద్దగడ్డి భూముల్లో ఒకటి.
(2).ఇటీవలబన్నీగడ్డి భూముల్లో స్థిరమైన పునరుద్ధరణకోసం వివిధ ప్రాంతాలఅనుకూలతను అంచనావేస్తూ పరిశోధకులు కొత్త అధ్యయనాన్ని నిర్వహించారు.
A) 1మాత్రమే
B) 2మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
234) నేషనల్ జియో సైన్స్ అవార్డ్స్ ని ఏ మంత్రిత్వ శాఖ ఇస్తుంది ?
A) మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
B) మినిస్ట్రీ ఆఫ్ మైన్స్
C) మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్
D) మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్
235) భారతదేశంలో ఈ క్రింది ఏ నగరానికి “క్రాఫ్ట్ సిటీ సర్టిఫికెట్” ఇచ్చారు ?
A) వారణాసి
B) మధురై
C) కాంచీపురం
D) కాశ్మీర్