Current Affairs Telugu August 2024 For All Competitive Exams

236) ఇటీవల ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) మరియు పనేసియా బయోటెక్ ( Panacea Biotech) సంయుక్తంగా అభివృద్ధి చేసిన డెంగ్యూ వ్యాక్సిన్ పేరేంటి ?

A) Dengi VAC
B) DENG VAXX
C) Dengi All
D) VAC – DEN

View Answer
C) Dengi All

237) ఇటీవల ఈ క్రింది ఏ దేశంతో జరిగిన ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా 1000 మెగావాట్ల విద్యుత్ ని ఇండియాకి ఎగుమతి చేయనుంది ?

A) నేపాల్
B) మలేషియా
C) జర్మనీ
D) న్యూజిలాండ్

View Answer
A) నేపాల్

238) ఇండియా ఈ క్రింది ఏ దేశం నుండి SIG 716 అసాల్ట్ రైఫిల్స్ ని కొనుగోలు చేసింది ?

A) స్వీడన్
B) USA
C) రష్యా
D) ఇజ్రాయెల్

View Answer
B) USA

239) Xploder మరియు Agniastra టెక్నాలజీలను ఏ సంస్థ /ఏ విభాగం అభివృద్ధి చేసింది?

A) ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ – ISRO
B) డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ – DRDO
C) ఇండియన్ ఆర్మీ
D) భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL)

View Answer
C) ఇండియన్ ఆర్మీ

240) ఇటీవల FSSAI ఈ క్రింది ఏ ప్రొడక్ట్ లకు A1,A2లేబుల్ వేయొద్దని వివిధ సంస్థలని ఆదేశించింది ?

A) Beverage
B) Frozen Food
C) Dairy
D) Crisps

View Answer
C) Dairy

Spread the love

Leave a Comment

Solve : *
15 + 11 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!