Current Affairs Telugu August 2024 For All Competitive Exams

241) అండర్ -17 రెజ్లింగ్ ఛాంపియన్ షిప్స్ 2024 పోటీలు ఇటీవల ఎక్కడ జరిగాయి?

A) అమ్మన్ ( జోర్డాన్)
B) న్యూఢిల్లీ ( ఇండియా)
C) పారిస్ ( ఫ్రాన్స్)
D) బీజింగ్ ( చైనా)

View Answer
A) అమ్మన్ ( జోర్డాన్)

242) ఇటీవల “KITE GNU Linux 22.04” అనే ఆపరేటింగ్ సిస్టం ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) కర్ణాటక
B) ఆంధ్రప్రదేశ్
C) ఒడిశా
D) కేరళ

View Answer
D) కేరళ

243) ఇటీవల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ MSME ( NI – MSME) కి కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ( CBC) ద్వారా ఉత్కృష్ణ్ (UTKRISHT) అక్రిడిటేషన్ సర్టిఫికెట్ లభించింది. NI – MSME కాగా ఎక్కడ ఉంది ?

A) హైదరాబాద్
B) కాన్పూర్
C) ఇండోర్
D) అయోధ్య

View Answer
A) హైదరాబాద్

244) “India @100: Envisioning Tomorrow’s Economic Powerhouse” పుస్తక రచయిత ఎవరు ?

A) కె.వి సుబ్రహ్మణియన్
B) అనంత నాగేశ్వరన్
C) అనిల్ చతుర్వేది
D) అజయ్ భల్లా

View Answer
A) కె.వి సుబ్రహ్మణియన్

245) తెలంగాణలోని ఏ నగరం ను ” ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ” గా ఏర్పాటు చేసేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది ?

A) రంగారెడ్డి
B) నాగ్ పూర్
C) జహీరాబాద్
D) వరంగల్

View Answer
C) జహీరాబాద్

Spread the love

Leave a Comment

Solve : *
14 × 12 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!