21) 32వ “అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల” (ICAE – 2024) సమావేశం ఎక్కడ జరిగింది?
A) లండన్
B) రోమ్
C) జెనీవా
D) న్యూఢిల్లీ
22) ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మూడు కొత్త మెట్రో ప్రాజెక్టుల పేరేంటి ?
(1).బెంగళూరు మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ -3
(2).పూణే మెట్రో ఫేజ్ -1
(3).థానే ఇంటిగ్రల్ రింగ్ మెట్రో రైల్
A) 1,2
B) 2,3
C) 1,3
D) All
23) ఇటీవల పారిస్ ఒలంపిక్స్ పురుషుల 100మీ. పరుగులో గోల్డ్ మెడల్ గెలిచింది ఎవరు ?
A) Yohan Blake
B) Noah Lyles
C) Kishane Thompson
D) Fred Kerley
24) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
(1).న్యూఢిల్లీ లో ఆగష్టు 31,2024 న జరగనున్న ” ET వరల్డ్ లీడర్ ఫోరమ్ ” కి PM నరేంద్ర మోడీని ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
(2).ET వరల్డ్ లీడర్ ఫోరమ్ థీమ్: Leadership for Global Prosperity
A) 1మాత్రమే
B) 2మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
25) నేషనల్ టాస్క్ ఫోర్స్ (NTF) గురించి క్రింది వానిలో సరైనది ఏది?
(1).దీనిని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఏర్పాటు చేసింది.
(2).సుప్రీంకోర్టు ఇచ్చిన సలహా మేరకు హెల్త్ కేర్ లో పనిచేసే డాక్టర్లు, వర్కర్లపై భద్రత పై సలహాలు ఇచ్చేందుకు 14 మందితో ఈ కమిటీని ఏర్పాటు చేశారు.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు