246) 70 వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2024 గురించి సరైనది ఏది?
(1).బెస్ట్ ఫిల్మ్ – ఆట్టం
(2).బెస్ట్ యాక్టర్ – రిషబ్ శెట్టి ( కాంతారా)
(3).బెస్ట్ యాక్ట్రెస్ – నిత్యా మీనన్ ( తిరుచిత్రంబలం)
(4).బెస్ట్ డైరెక్టర్ – సూరజ్ భార్జత్య ( ఉంచై)
A) 1,2,3
B) 2,3,4
C) 3,4
D) All
247) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).ఇండియాలో మొట్టమొదటి GI ట్యాగ్ పురందర్ ఫిగ్ (అంజిర్ )లని పోలాండ్ కి ఎగుమతి చేశారు.
(2).ఇండియాలో మొట్టమొదటి GI ట్యాగ్ పురంధర్ అంజీర్లని 2023లో హాంకాంగ్ కి ఎగుమతి చేశారు
A) 1మాత్రమే
B) 2మాత్రమే
C) 1,2మాత్రమే
D) ఏది కాదు
248) “పర్వత్ ప్రహార్ ” ఎక్సర్సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).ఇది ఇండియన్ ఆర్మీ ఏర్పాటు చేసిన స్ట్రాటజిక్ (వ్యూహాత్మక) మిలిటరీ ఎక్సర్సైజ్.
(2).చైనా, పాకిస్థాన్ సరిహద్దుల వెంబడి లడఖ్ లో ఈ ఎక్సర్ సైజ్ ని నిర్వహించారు.
A) 1మాత్రమే
B) 2మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
249) రాజీవ్ గౌబా పదవి విరమణ తర్వాత క్యాబినెట్ సెక్రటరీగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ?
A) అజయ్ భల్ల
B) టి వి సోమనాథన్
C) బి. శ్రీనివాస్
D) అలోక్ శర్మ
250) ED,CBI డైరెక్టర్ల నియమాక కమిటీలో సభ్యులు ఎవరు ?
(1).ప్రధానమంత్రి
(2).రాష్ట్రపతి
(3).లోక్సభ ప్రతిపక్ష నాయకుడు
(4).సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
A) 1,2,3,4
B) 1,3,4
C) 1,2,3
D) 2,4