256) ఇండియాలో మొట్టమొదటి Grain ATM (రైస్ ATM) ఎక్కడ ప్రారంభించారు ?
A) ఒడిషా
B) మహారాష్ట్ర
C) అస్సాం
D) పంజాబ్
257) పారిస్ ఒలంపిక్స్ 2024 కి సంబంధించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).పథకాల పట్టికలో తొలి 5 స్థానాల్లో నిలిచిన దేశాలు- చైనా అమెరికా ఆస్ట్రేలియా జపాన్ ఫ్రాన్స్.
(2).ఇండియా 70వ స్థానంలో ఉంది.
A) 1మాత్రమే
B) 2మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
258) ఇటీవల ” ఫస్ట్ పాలసీ మేకర్స్ ఫోరమ్ ” సమావేశం ఎక్కడ జరిగింది ?
A) హైదరాబాద్
B) న్యూఢిల్లీ
C) ముంబై
D) బెంగళూరు
259) ఈ క్రిందివానిలోసరైనదిఏది?
(1).రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అవార్డ్స్ ని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇస్తుంది.
(2).ఇందులో విజ్ఞాన రత్న, విజ్ఞాన్ శ్రీ ,విజ్ఞాన్ యువ, విజ్ఞాన్ టీం పేరుతో నాలుగు కేటగిరీలలో అవార్డులను ఇస్తారు.
A) 1మాత్రమే
B) 2మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
260) ఇటీవల “52వ గవర్నర్ ల సమావేశం” ఎక్కడ జరిగింది ?
A) న్యూఢిల్లీ
B) హైదరాబాద్
C) పూణే
D) అహ్మదాబాద్