261) ఫార్చ్యూన్ గ్లోబల్ 500 లిస్ట్ కి సంబంధించి క్రింది వానిలో సరైనది ఏది ?
(1).ఇందులో తొలి మూడు స్థానాల్లో నిలిచిన కంపెనీలు వాల్ మార్ట్ ,అమెజాన్, స్టేట్ గ్రిడ్ కార్పొరేషన్ చైనా.
(2).ఇండియానుండి రిలయన్స్ ఇందులో 86వ స్థానంలో నిలిచింది.
A) 1మాత్రమే
B) 2మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
262) భారతదేశంలో మూడవ అతిపెద్ద టైగర్ రిజర్వ్ అయిన ‘గురు ఘాసిదాస్ తామూర్ పింగ్లా టైగర్ రిజర్వ్ ‘ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు ?
A) రాజస్థాన్
B) ఉత్తర ప్రదేశ్
C) మధ్యప్రదేశ్
D) ఛత్తీస్ ఘడ్
263) ఇటీవల చెన్నై లో జరిగిన ” MRF ఇండియన్ నేషనల్ కార్ రేసింగ్ ఛాంపియన్ షిప్ 2024″ ను ఎవరు గెలుపొందారు ?
A) డయానా పుండోల్
B) కార్తీక్ నారాయణన్
C) లెక్ లెర్క్
D) హామిల్టన్
264) భారత రాజ్యాంగం యొక్క 75 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశం యొక్క మొదటి రాజ్యాంగ మ్యూజియం ” ది కాన్స్టిట్యూషన్ అకాడమీ అండ్ ది రైట్స్ & ఫ్రీడమ్స్ మ్యూజియం” ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
A) హర్యానా (సోనిపట్)
B) చతిస్గడ్ ( రాయ్ పూర్)
C) మధ్యప్రదేశ్ (పాట్నా)
D) ఉత్తరప్రదేశ్ (లక్నో)
265) ఇటీవల ‘ WHG -02’ అనే శాటిలైట్ ని ఈ క్రింది ఏ దేశం ప్రయోగించింది ?
A) చైనా
B) రష్యా
C) ఇండియా
D) జపాన్