Current Affairs Telugu August 2024 For All Competitive Exams

266) ఇటీవల జరిగిన 4వ సెంట్రల్ ఏషియన్ వాలీబాల్ అసోసియేషన్ (CAVA) మహిళల వాలీబాల్ నేషన్స్ లీగ్ 2024 పోటీల్లో ఏ దేశం విజేతగా నిలిచింది ?

A) ఇండియా
B) నేపాల్
C) ఇరాన్
D) మాల్దీవులు

View Answer
A) ఇండియా

267) World Tariff Profiles – 2024 రిపోర్ట్ ని ఈ క్రింది ఏ సంస్థ విడుదల చేసింది ?

A) IMF
B) World Bank
C) UNCTAD
D) WTO

View Answer
D) WTO

268) “బ్రిడ్జింగ్ బోర్డర్స్: వాటర్ ఫర్ ఎ పీస్ ఫుల్ అండ్ సస్టైనబుల్ ఫ్యూచర్ ” అనే థీమ్ తో స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ ఇన్స్టిట్యూట్ ( SIWI) ఏ తేదీలలో” వరల్డ్ వాటర్ వీక్ 2024″ ని నిర్వహిస్తుంది?

A) ఆగష్టు 22-27
B) ఆగష్టు 25-29
C) ఆగష్టు 24-28
D) ఆగష్టు 20-29

View Answer
B) ఆగష్టు 25-29

269) ఇటీవల ఈ క్రింది ఏ భారతీయ యూనివర్సిటీకి UN – ECOSOC(యునైటెడ్ నేషన్స్ ఎకానమిక్ అండ్ సోషల్ కౌన్సిల్) యొక్క స్పెషల్ కన్సల్టేటివ్ హోదా ఇచ్చారు ?

A) KIIT – ఒడిషా
B) IIT – మద్రాస్
C) IISC – బెంగుళూరు
D) IIT – ఢిల్లీ

View Answer
A) KIIT – ఒడిషా

270) సౌత్ ఆఫ్రికా కి చెందిన T 20 లీగ్ అయిన “SA 20 league ” కి ఎవరిని లీగ్ అంబాసిడర్ గా నియమించారు ?

A) AB డివిలియర్స్
B) దినేష్ కార్తీక్
C) గ్రేమి స్మిత్
D) జాక్వెన్ కలిస్

View Answer
B) దినేష్ కార్తీక్

Spread the love

Leave a Comment

Solve : *
18 ⁄ 9 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!